Posted on May 2, 2025May 2, 2025అంటున్నాడు తుకా-12 నీ పేరు తలపుకి రాగానే గొంతు గద్గదికమైపోవాలి. దీవించు ప్రభూ! మా పొట్టల్లో ప్రేమ ఉప్పొంగిపోవాలి.