ఆధునిక ఇతిహాసం

వాల్ట్ విట్మన్ ‘సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్’ ని తెలుగు చేసినందుకు నాకు చాలా సంతోషంగానూ, కించిత్ గర్వంగానూ కూడా ఉందని చెప్పాను కదా. ఆ అనువాదాన్ని చాలామంది మిత్రులు ఎప్పటికప్పుడు చదివారు. కాని మరెందరో అదంతా ఒక పుస్తక రూపంగా వచ్చేక చదువుదాంలే అని వాయిదా వేసి ఉండవచ్చు.

అందుకని ఆ గీతానికి నా అనువాదం ‘ఆత్మోత్సవ గీతం’ పేరిట, ఇదుగో, ఇలా ఈ-బుక్ గా విడుదల చేస్తున్నాను. ఇది నా 47 వ పుస్తకం.

దీన్నిక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ మిత్రులకి కానుకగా కూడా పంపించుకోవచ్చు.

22-9-2024

15 Replies to “ఆధునిక ఇతిహాసం”

  1. నమస్తే సర్, డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలా షేర్ చేసినందుకు ధన్యవాదాలు సర్

  2. Downloaded. Thank you! Walt Whitman holds a special significance for me in many ways. Reading him in Telugu is indeed an occasion to celebrate!

  3. Thank you sir.. Walt Whitman ను నాబోటి ఇంగ్లీషు లో ఆస్వాదించలేని వాడికోసం తర్జుమా చేసి నోటికి అందించినందుకు.. congratulations for your another feather.. sir

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading