గోపికా గీతం

గోపికాగీత

రెప్పలడ్డముగ చేసెనిదేల విధాత క్రూరుడై..

18-12-2023

10 Replies to “గోపికా గీతం”

  1. గోపికల ప్రతి రూపం Monalisa అనుకుంటా గురువు గారు.. She also has no eye lashes 🤔

  2. తన కల చెదరి పోకుండా సుార దాస్ జీవితాంతం అంధుడిగానే ఉండిపోయాడు 🙏

  3. చక్కగా చదివారు. అంటే సగం కంటే ఎక్కువగా చదువుతుంటే అర్థమైపోవడం.

  4. ఉ. మాపటివేళ నీవు వనమధ్యము వెల్వడి వచ్చి గోష్పద
    ప్రాపిత ధూళిధూసరిత భాసిత కుంతలమై సరోరహో
    ద్దీపితమైన నీ మొగము ధీరజనోత్తమ! మాకు వేడ్కతో
    జూపి మనంబులన్ మరుని జూపుదు గాదె క్రమక్రమంబునన్

    ఉ. నీవడవిం బవల్ దిరుగ నీ కుటిలాలక మి
    చ్ఛావిధి జూడకున్న నిమిషంబులు మాకు యుగంబులై చనుం
    గావున రాత్రులైన నిను గన్నుల నెప్పుడు జూడకుండ ల
    క్ష్మీవర! ఱెప్పలడ్డముగ జేసె విదేల? విధాత క్రూరుఁడై

    1. ధన్యవాదాలు సార్ .

      ‘కుటిలాలకలాలితాస్యము..’ (అంటే వంకీలు తిరిగిన ముంగురులతో అందగించిన ముఖం..)

  5. TTD- Bhagavatham prachuranalo Dorikaayi Sir! Mimmalni vinnaka chadivithe… adbhuthangaa anipinchindi. Kaakapothe Google-lo ‘Arasunnaalu’ raavadam ledu.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading