మనం పొద్దున్నే ఏటిఒడ్డుకో, తోటదాపుకో నడుచుకుంటూ వెళ్ళివచ్చినప్పుడు, ఆ పూలగాలీ, ఆ పచ్చిగాలీ ఇంకా మనల్ని అంటిపెట్టుకుని ఉండగానే, వస్తూ వస్తూ ఊరికినే రాలేక, దారిలో కనబడ్డ నాలుగు పూలు తెంచుకుని మరీ వస్తామే, అలానే ఇందులోంచి రెండు కవితలు తెలుగులోకి తెంపి మీకు అందివ్వకుండా ఎలా ఉండగలను?
సాహసం, కానీ ఎంతో అవసరం
మనిషిగా, సత్యాన్వేషిగా భాస్కరం సంస్కారం అత్యున్నతమైంది కాబట్టే ఈ రచన కూడా ఇంత అద్వితీయంగా రూపొందింది అని నమ్ముతున్నాను.
లోతైన ప్రశ్నలు
ఆ రచయితకి అటువంటి ఇంటర్వ్యూకి సమాధానాలు ఇవ్వడం ఒక ప్రత్యేక అనుభవంగా మారుతుంది. ఇదిగో ఈ ఇంటర్వ్యూ లో ప్రశ్నలు నన్నట్లా ఎక్సైట్ చేశాయి. నా మనసులో మాటల్ని బయటికి తీసినలుగురితో పంచుకునేలా చేశాయి.
