పోస్టు చేసిన ఉత్తరాలు -3

అందుకని నీకు నేను చెప్పగలిగే మంత్రం ఇదే, నీ అంతరంగం కలవరపడుతున్నదా, ఇతమిత్థంగా చెప్పలేని ఏ వేదననో లేదా ఉద్వేగమో నిన్ను నిలవనివ్వకుండా అస్థిరపరుస్తోందా, అయితే నువ్వు చెయ్యవలసిన పని, ఉత్తరాలు రాయడం.