ఎండ తగ్గి, సాయంకాలం నాలుగయ్యేటప్పటికి, లంగరు దించిన పడవలాగా ఆ సౌరభం మా వీథిలో నిలబడుతుంది. అప్పణ్ణుంచి ఆరింటిదాకా ఆ సుగంధంకోసం నేను టెర్రేస్ మీదకు పోయి నిల్చుంటాను. ఒక్కొక్కప్పుడు గంటసేపేనా. ఆ సువాసన ఒక సాయంకాలీన రాగంలాగా వినిపిస్తూనే ఉంటుంది.

chinaveerabhadrudu.in