పునర్యానం-8

ఉద్యోగంలో భాగంగా ఆ ప్రాంతాలన్నీ తిరుగుతున్నప్పుడు ఆ అడవుల్నీ, కొండల్నీ అట్లా విభ్రాంతితో కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయేవాడిని.

పునర్యానం-7

అటువంటి నిర్మల, నిష్కల్మష కాలాన్ని నా చిన్నప్పుడు మా ఊళ్ళో చూసాను. ఆ తావుల్ని ఎన్ని వీలైతే అన్నిట్ని పునర్యానం మొదటి అధ్యాయంలో కవితలుగా మార్చడానికి ప్రయత్నించాను.

పునర్యానం-6

బహుశా అప్పుడు మన మనసు మీద ఎలాంటి పూర్వానుభవాల ముద్రలూ ఉండవు కాబట్టి,  మన మనోఫలకం మసకల్లేకుండా పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి, బాహ్య ప్రపంచపు వెలుతురు అంత స్పష్టంగానూ మన అంతరంగంలో ప్రతిఫలిస్తుంది.