సంధ్యగారు ఇంతకు ముందు తన గురువు ఎవరో తెలుసుకోడానికి చేసిన తన ప్రయాణాన్ని పుస్తకంగా రాసారు. ఇది కూడా ఆ అన్వేషణకు సమానమైన అన్వేషణనే. ఎందుకంటే టాగోర్ చెప్పినట్టు మనిషి జీవితంలోని సత్యాన్ని వెతుక్కుంటూ చేసే ప్రయాణమే నిజమైన యోగసాధన. అది ప్రేమ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.
