సకలజనుల చరణాలమీద తలవాల్చి విన్నవించుకుంటున్నాను. వక్తలుగానీ, శ్రోతలుగానీ నిజమెంతో మీరే పరీక్షించి చూసుకోండి.
ఒక కవి, ఇద్దరు అనువాదకులు
కాని ఆ కీర్తనల్ని ఇద్దరూ కలిసి అనువదించలేదు. వేరువేరుగా అనువదించారు. అంటే ప్రతి కీర్తనకీ రెండేసి అనువాదాలన్నమాట. ఒక కవిత్వ జుగల్ బందీ.
బసవపురాణం-9
తాను శివశరణుల తొత్తుననీ, లెంకననీ బసవణ్ణ తన కవిత్వంలో పదే పదే చెప్పుకున్నాడు. అటువంటి కవిత్వం చదువుతున్నప్పుడు మనలో ఒక వైపు అటువంటి మహామానవుడు మేల్కొంటూ మనలోని లఘుమానవుడు అణగిపోతూ ఉండటం మనకి అనుభవానికొస్తుంది.
