Posted on September 1, 2018నువ్వింకా ప్రజలకి బాకీ పడి ఉన్నావు కవికీ పండితుడికీ మధ్య ఒక పచ్చికబయలు ఉంది. పండితుడు దాన్ని దాటాడా వివేకి అవుతాడు. కవి దాటాడా, ప్రవక్త అవుతాడు.