అమెరికాని కీర్తించడానికి, అమెరికన్ ఉత్సవం జరుపుకోడానికి అమెరికా ఒక కవి కోసం ఎదురుచూస్తున్నప్పుడు తాను ఆ కవిగా మారడం ఒక చారిత్రిక, సామాజిక, నైతిక బాధ్యతగా విట్మన్ భావించాడని మనం గ్రహించాలి.
నా గురించి పాడుకున్న పాట-16
నేనిష్టపడే సస్యాలు పెరగటానికి పనికొచ్చే పంకంగా నన్ను నేను మార్చుకుంటాను, నీకెప్పుడేనా నన్ను చూడాలనిపిస్తే నీ అరికాళ్ళకింది దుమ్ములో వెతుకు.
నా గురించి పాడుకున్న పాట-15
ప్రాచీన, ఆధునికకాలాల్లోని ప్రాచీన ఆధునిక ఆరాధనల్ని పొదువుకుని మరొక అయిదువేల ఏళ్ళ తరువాత నేనీ భూమ్మీద మళ్ళా అడుగుపెడతానని నమ్ముతున్నాను.
