ఇదుగో, మీ చేతుల్లో ఎస్.ఎస్.వీరు కవిత్వం ఉంది. ఇందులో కవి బయటి ప్రపంచంలో చెట్లని, చిగుళ్ళని, మేఘాన్ని, వానని, నీడని, ఎండని- దేన్ని చూసినా కూడా వెనువెంటనే దాన్ని తన అంతరంగంతో లంకె వేసుకున్న క్షణాలే కనిపిస్తాయి.

chinaveerabhadrudu.in