ఆషాఢమేఘం-27

ఆధునిక కవయిత్రులు ఎటువంటి లౌకిక, ఆనుభవిక, సౌందర్యాత్మక, సాధికారిక జీవితాన్ని అభిలషిస్తున్నారో, దాదాపుగా ప్రాచీన సంస్కృత కవయిత్రులు కూడా ఆ దారినే కోరుకున్నారని మనకి ఈ పద్యాలు వెల్లడిస్తున్నాయి.