రామాయణ వర్షాన్ని భాగవత వర్షంతో పోలిస్తే వెయ్యేళ్ళ కాలంలో భారతీయ దృక్పథంలో ఎటువంటి మార్పు వచ్చిందో మనకి తేటతెల్లంగా తెలుస్తూ ఉంది. తత్పూర్వ కవిత్వాలు ఇంద్రియతాపాన్ని రగిలించేవిగా ఉండగా, భాగవత వర్షం ఇంద్రియతాపాన్ని శంపింపచెయ్యడం మీదనే దృష్టిపెట్టిందని మనకి సులభంగానే బోధపడుతుంది.
ఆషాఢమేఘం-29
ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనుషుల జీవన సంరంభం ఎంత ముఖ్యమో నది అంతకన్నా ముఖ్యం. ఇవి పూర్తిగా నదితో పుట్టి, నదిలో పెరిగి, నదితో పాటే ప్రవహించే సంతోషాలు
ఆషాఢమేఘం-28
నెడు నల్ వాడై గురించి రాస్తూండగా సినిమా సాంకేతిక పరిభాష వస్తోంది కదూ. ఆశ్చర్యం లేదు. చాలా ఏళ్ళకిందట ఈ కవిత మొదటిసారి చదివినప్పుడు ఇదంతా ఒక పెద్ద తైలవర్ణ చిత్రంలాగా కనిపించింది. కాని ఇప్పుడు లైటింగ్ గురించి బాగా తెలిసిన ఒక సినిమాటోగ్రాఫర్ తీసిన చిత్రంలాగా కనిపిస్తోంది.
