బహుశా అప్పుడు మన మనసు మీద ఎలాంటి పూర్వానుభవాల ముద్రలూ ఉండవు కాబట్టి, మన మనోఫలకం మసకల్లేకుండా పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి, బాహ్య ప్రపంచపు వెలుతురు అంత స్పష్టంగానూ మన అంతరంగంలో ప్రతిఫలిస్తుంది.
పునర్యానం-5
తాను చూసిన పరమ సత్యాన్ని ప్రకటించడానికి కబీరు చేట వైపు, తిరగలి వైపు, సంతవైపు, సంతలో కత్తులు బేరమాడే వాళ్ళ వైపు చూసినట్టే నేను కూడా నాకు అనుభవానికి వస్తున్న సత్యాన్ని గుర్తుపట్టడానికి ఆ చిన్నప్పటి అచ్చుల్నే ఆశ్రయించాను.
పునర్యానం-4
కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం మన అనుభవాలు, ఆలోచనలు, ఊహలు, జ్ఞాపకాలు- వీటన్నిటి వల్లా దృశ్య ప్రపంచం ఎప్పటికప్పుడు మరింత వైయక్తికంగా మారిపోతూ ఉంటుంది.
