ప్రభువు మాట్లాడే మాటలు అత్యంత నిర్మలమైనవి. ఏడు సార్లు కాల్చి పుటం పెట్టిన పరిశుద్ధమైన వెండి లాంటివి.
జయగీతాలు-2
కోతకాలం రాగానే పంటలు పండినదానికన్నా మిన్నగా, పొంగిపొర్లే పానీయాలకన్నా మిన్నగా నువ్వు నా నా హృదయాన్ని సంతోషపు వెల్లువతో నింపావు.
జయగీతాలు-1
మనం చేసిన పనులకి ఒకనాటికి మనం బాధ్యత పడవలసి వచ్చినప్పుడు, దైవంతోడులేని వాళ్ళు నిలబడలేరు. సజ్జనుల సన్నిధిలో దుర్జనులకు చోటు దక్కదు.
