ప్రతిభ అంటే ప్రతిఫలించే కాంతి. ఆ కాంతి బయటిదికావచ్చు, లేదా లోపల కలిగే ఉత్తేజం కావచ్చు. అది నిర్మలమైన మనసులో, వాక్కులో ప్రతిఫలించడమే కవిత. అట్లా ఎవరిలో ప్రతిఫలిస్తే అతడు ప్రతిభావంతుడు అని చెప్పుకోవలసి ఉంటుంది

chinaveerabhadrudu.in