బైరాగి శతజయంతి సంవత్సరం సందర్భంగా కవిసంధ్య పత్రిక ఒక ప్రత్యేక సంచిక తీసుకువస్తున్నారనీ, దానికోసం ఒక వ్యాసం రాసిమ్మనీ శిఖామణి అడిగారు. పత్రిక కాబట్టి స్థలనియంత్రణ తప్పనిసరి. కాబట్టి బైరాగి గురించి నాలో సముద్రమంత ఘూర్ణిల్లుతున్న భావోద్వేగాన్ని ఒక వ్యాసం రాయడం నిజంగా పరీక్షనే. ఆ వ్యాసాన్నిక్కడ మీతో పంచుకుంటున్నాను.
పుస్తక పరిచయం-21
పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా గత రెండువారాలుగా అజంతా 'స్వప్నలిపి' (1993) పైన ప్రసంగిస్తూ ఉన్నాను. ఇది మూడవ ప్రసంగం. చివరి ప్రసంగం.
