పునర్యానం -18

కాని అన్ని సార్లు ఈ రెండు లక్షణాలూ పరస్పరపూరకాలుగా ఉండకుండా, చాలా సార్లు పరస్పర విరుద్ధ మార్గాల్లో నన్ను నడిపిస్తో వచ్చాయి కూడా. నడిపించాయి అనడం కన్నా, నా రెండు రెక్కలూ పట్టుకుని చెరో వేపూ లాక్కుపోడానికి ప్రయత్నిస్తూనే వచ్చాయి.