Posted on July 27, 2023July 27, 2023వానకి తడుస్తున్న చెట్లు నీటిరంగుల చిత్రకారుడు రంగుల్ని పళ్ళెంలో కాకుండా కాగితం మీద కలిపాడు.