మహాప్రస్థానం @75

ఒక్క మహాప్రస్థానగీతాల్లోనే, మనిషి తనతో తాను తలపడటం, మరొకవైపు జీవితపు చేదునిజాల్తో సమానంగా చిత్రణకు వచ్చినందువల్లే దీన్ని ‘కవిచేసే అంతర్‌ బహిర్‌ యుద్ధారావం’ అన్నాడు చెలం. మహాప్రస్థానం తర్వాత మరొక మహాకావ్యం తెలుగులో ఇంతదాకా రాకపోవడానికి ఇదే కారణమనుకుంటాను.

విషవృక్షం

అంటే ఇన్నేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ నవల్లో ఒక అభాగినిగా కుంద ఒక్కతే నా హృదయాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయిందంటే, ఆ నా పసిమనసుని సంతోషంకన్నా దుఃఖమే ఎక్కువ ఆకట్టుకున్నదని అర్థమయింది. ..

పుస్తక పరిచయం-2

ఆయన జీవించి ఉన్నప్పుడే కాక, ఇప్పుడు వందేళ్ళ తరువాత కూడా ఆయన్ని తెలుగు సాహిత్య ప్రపంచం ఎందుకు పట్టించుకోలేదో, ఆయన రాసిన కవిత 'నేను మీ కవిని కాను' ను బట్టే చెప్పవచ్చునని ఆ కవిత చదివి వివరించాను.