Posted on June 26, 2024July 1, 2024భగవంతుడి భిక్షువు ఫ్రాన్సిస్ పూర్తిగా భగవత్ భిక్షువుగా జీవించాడు. లేమి అతడి మతం. దానిలో అతడికి ఎటువంటి రాజీనీ కోరుకోలేదు.