బసవపురాణంలో ముగ్ధ భక్తుల గురించిన ప్రసంగాల్లో మూడవ రోజు ప్రసంగం గొడగూచి కథ గురించి.
బసవ పురాణం-1
ముగ్ధభక్తి అనేది పాల్కురికి సోమన భారతీయ భక్తి సాహిత్యానికి అందించిన ఉపాదానంగా మనం చెప్పవచ్చు. అటువంటి ముక్త భక్తుల కథల్లో రుద్ర పశుపతి అనే భక్తుడి కథ ఈరోజు మనం విందాం.
