నలభయ్యేళ్ళ కింద నేను చదివిన కథల్లో బహుశా అత్యంత విషాదాత్మకమైన కథ లేదా మరోలా చెప్పాలంటే అత్యంత fatal short story కాఫ్కా రాసిన TheJudment (1912). ఎందుకంటే ఈ కథ చదివాకనే నా మిత్రుడు కవులూరి గోపీచంద్ మా అందరికీ మానసికంగానే కాక, భౌతికంగా కూడా, దూరమైపోయాడు.
ఒక సంగమస్థలి
గొప్ప ఆధ్యాత్మిక గురువుల దగ్గర మాత్రమే సాధ్యమయ్యే ఇటువంటి పరుసవేది స్పర్శని జగన్నాథరావుగారి దగ్గర ఎంతో సెక్యులర్ ఎన్‌విరాన్‌మెంట్‌లో మనం చూడగలగడం చాలా థ్రిల్లింగ్‌గానూ, కన్వీన్సింగ్‌గానూ వుంటుంది.
