సకలజనుల చరణాలమీద తలవాల్చి విన్నవించుకుంటున్నాను. వక్తలుగానీ, శ్రోతలుగానీ నిజమెంతో మీరే పరీక్షించి చూసుకోండి.
అంటున్నాడు తుకా-2
నేనేదో ఒక మాయచేసి మనుషుల్ని మోసగించను. నీ పాటలు పాడుకుంటాను. పదే పదే నిన్ను తలుచుకుంటాను.

chinaveerabhadrudu.in