రాజమండ్రి డైరీ-5

టాల్ స్టాయి గారు అట్లా నాకు ఏవేవో విశదపరుస్తూనే వున్న్నాడు. బాల్యం యవ్వనం, వృద్ధాప్యం-అన్నీ కలిసి ఆకట్టుకుంటున్నాయి ఆయన్లో. ఒక్కో కథ ఒక్కో విధంగా ఒక ద్వారం.

రాజమండ్రి డైరీ-4

శ్రమించడం వల్ల మానసిక రుగ్మత నశిస్తుందని నమ్మడంలో- ఇంతవరకూ విప్రతిపత్తి ఏమీ కన్పించడం లేదు. ఆవశ్యకమయిన కర్తవ్యం, దేన్ని నెరవేర్చకపోడం వల్ల యీ బాధంతా కల్గుతోందో, దాన్ని చేపట్టాలన్న నిశ్చయం. కాని, అదేమిటో తెలిస్తే కదా

రాజమండ్రి డైరీ-3

టాగూర్ లోని myth making power ఏమిటో యిప్పుడు బాగా అర్థమవుతోంది. ఆయన్ని కవి అనాలా? వేదాంతి అనాలా? రుషి అనాలా? మనిషి అనాలా?...