జయగీతాలు-4

ఎవరు తమ సొమ్ముతో వడ్డీవ్యాపారం చెయ్యరో, అమాయకులకు వ్యతిరేకంగా లంచం ముట్టరో వాళ్ళు ధీరులు, వాళ్ళనెవ్వరూ ఇసుమంతైనా కదిలించలేరు.

సెనెకా ఉత్తరాలు -12

ఒక మనిషికి సామాజికంగా లభించే గౌరవం అతడి వ్యక్తిత్వాన్ని బట్టి కాక అతను చేసే పనిని బట్టి లభించడం అనేది అత్యంత అనాగరిక లక్షణం.

రాజమండ్రి డైరీ: మలిమాట

ఆలోచించాను, ఆ రోజుల్లో ఏది నా ప్రధానమైన అనుభవం? దేని గురించి నా కీలకమైన వెతుకులాట? పైపైన ప్రవహించి పోయే జలాల కింద గోదావరి లోతుల్లో దాచుకున్న ఆరాటం దేనిగురించి?