నా హృదయాన్ని అక్కడే, అలాగే పారేసి, నడుచుకుంటూ ముందుకి సాగిపోయాను. నిజంగా ఇది జరిగుంటె ఎంత అద్భుతం, భయానకం అయివుండును. కాని నాకు ఏమీ అనిపించలేదు. ఓ సిగరెట్టు కాలుద్దామని అనిపించింది. బొంబాయిలో ఆ సాయంకాలం, విచారంలో మునిగిపోయింది. దాని జుట్టు రేగిపోయింది.
సంశయగ్రస్త గీతం
నిర్వికల్ప సంగీతం (1986) నుంచి మరో కవిత, నా ఇంగ్లిషు అనువాదంతో.
విఫలదగ్ధత్వం
నిర్వికల్ప సంగీతం (1986) నుంచి మరొక కవిత, ఇంగ్లిషు అనువాదంతో.
