పుస్తక పరిచయం-43

వాల్ట్ విట్మన్ రాసిన Song of Myself (1855-1892) ను నేను ఆత్మోత్సవ గీతం పేరిట తెలుగు చేసిన విషయం మీకు తెలిసిందే. ఆ గీతాన్ని మిత్రులకు పరిచయం చేయడానికి చేస్తున్న ప్రసంగాలు ఇవి. ఈ రోజు 30 నుంచి 33 వ సర్గ దాకా చదివి వినిపించి చర్చించాను. ఆ సందర్భంగా యజుర్వేదంలోని చమకంలోని ముఖ్యభాగాన్ని కూడా వినిపించాను. ఆ ప్రసంగం ఇక్కడ వినొచ్చు.

పుస్తక పరిచయం-42

వాల్ట్ విట్మన్ ఆత్మోత్సవ గీతం పైన ప్రసంగ పరంపరలో భాగంగా ఈ రోజు 21 వ సర్గ నుంచి 29 వ సర్గ దాకా ముచ్చటించాను. ఆ ప్రసంగం ఇక్కడ వినొచ్చు.