నేను కూడా ఇన్నాళ్ళూ పుస్తకాలు చదవడానికి సమయమొక్కటే పరిమితి అనుకునేవాణ్ణి. కాని సమస్య సమయం చాలకపోవడంతో కాదు, చదివిన పుస్తకం దగ్గర మనం మరికొంత సమయం ఆగకపోవడంతో.
సెనెకా ఉత్తరాలు-1
జీవితం మరికొంత కాలం జీవించాలనీ, అది కూడా ధీరహృదయంతో జీవించాలనీ అనుకునేవాళ్ళు ఆ ఉత్తరాలు తప్పకుండా చదవాలి.
మెడిటేషన్స్-15
కబీరు, బషో కూడా మెడిటేషన్స్ చదివి ఉంటే అరీలియస్ కూడా తమలాంటివాడే అని దగ్గరికి తీసుకుని ఉండేవారు.
