ఫిబ్రవరిలో మహబూబ్ నగర్ లో అడవికి వెళ్ళినప్పటి దృశ్యాల్లో ఒకటి. నిన్న విన్సర్ అండ్ న్యూటన్ రంగులు తెచ్చుకున్నాను. వాటితో ఈ రోజంతా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను. అందులో ఇదొకటి.
మాఘమాసపు అడవి
మరీ ముఖ్యంగా ఒక మాఘమాసపు అడవి
చెర్రీ పూలు
తేనీటి పుస్తకంకోసం వేసిన చెర్రీ పూల బొమ్మలు. నీటి రంగులు. ఎ 5, 300 జి ఎస్ ఎం కాగితం
