టి.ఎల్. కాంతారావు స్మరణలో

ఇటువంటి సాహిత్యరత్న పరీక్షకుడు ఇప్పటి కాలానికి ఎంతో అవసరమైన వాడు అనే ఆ రోజు వక్తలంతా చెప్పింది. వారి మాటల్నే నేను కూడా పునరుక్తి చేస్తూ, అదనంగా చెప్పిందేమంటే, ఆయన ఇప్పటి తరాన్ని ఎంత చేరదీసుకుని ఉండేవాడో, ఇప్పటి తరం కూడా ఆయనకి అంతే చేరువగా జరిగి ఉందురనే.

చింతల చేను

ఈ నవల నేను పట్టలేనంత భయంతో, ఉత్కంఠతో, ఆదుర్దాతో చదివాను. ఆ ట్రాక్టరుకి ఏమవుతుందో, ఆ కుటుంబానికేమవుతుందో అని. కాని ఇదివట్టి కథ కాదు. వ్యథార్థజీవిత యథార్థదృశ్యం.

ఈ కవి హృదయం నిర్మలం

ఇదుగో, మీ చేతుల్లో ఎస్‌.ఎస్‌.వీరు కవిత్వం ఉంది. ఇందులో కవి బయటి ప్రపంచంలో చెట్లని, చిగుళ్ళని, మేఘాన్ని, వానని, నీడని, ఎండని- దేన్ని చూసినా కూడా వెనువెంటనే దాన్ని తన అంతరంగంతో లంకె వేసుకున్న క్షణాలే కనిపిస్తాయి.