Posted on December 23, 2025December 22, 2025ఇంకా తెల్లవారని వేళల్లో ఇంకా తెల్లవారని వేళల్లో దేవతలు తిరుగుతుంటారు ఒక్కొక్క ఇంటికప్పుమీంచీ చంద్రుడు వాళ్ళని పలకరిస్తుంటాడు. ..