నడుస్తున్న కాలం-1

స్కైబాబా ప్రోద్బలంతో 'తెలుగు ప్రభ' పత్రికలో 'నడుస్తున్న కాలం' పేరిట ఒక కాలం రాయడం మొదలుపెట్టాను. ప్రతిశుక్రవారం ప్రచురితమయ్యే కాలం అది. అందులో రాసిన వ్యాసాల్ని ప్రతి ఆదివారం ఇక్కడ మీతో పంచుకోబోతున్నాను.