Posted on November 24, 2025November 23, 2025అంటున్నాడు తుకా-14 కొందరు నిందించవచ్చుగాక, కొందరు పూజించ వచ్చుగాక నన్నదీ తాకదు, ఇదీ తాకదు రెండింటికీ ఎడం నేను.