నన్ను వెన్నాడే కథలు-9

ఉన్నవూళ్ళో ప్రైమరీ స్కూలు దాటి లేకపోవడం వల్ల దూరంలో ఉన్న హైస్కూలుకో, లేదా కాలేజీకో వెళ్ళి చదవవలసి వచ్చిన అనుభవాలు ఉన్నవారందరికీ ఈ కథ ఒక నమూనా. ఎందుకంటే మనందరమూ ఈ విశాల భారతదేశంలో ఏదో ఒక ఇడై సేవల్ నుంచి వచ్చినవాళ్ళమే కాబట్టి.