ఇవన్నీ విన్నాక విజయభాస్కర్ ని ఆయన జీవితానుభవాలు కూడా ఒక పుస్తకంగా వెలువరించమని అడిగాను. నేటి కాలానికి, నేటి దేశానికి కావలసింది ఇటువంటి జీవితాలూ, ఇటువంటి జీవితచరిత్రలూనూ.
నన్ను వెన్నాడే కథలు-4
ఏ శాఖాగ్రంథాలయంలో దొరికిందో గాని రవీంద్ర కథావళి (1968) దొరికినరోజు నా జీవితంలో ఒక పండగరోజు. సాహిత్య అకాదెమీ కోసం మద్దిపట్ల సూరి అనువాదం చేసిన ఆ 21 కథలసంపుటం నాకు ఆ రోజుల్లో టాగోరు నా కోసం తెలుగులో రాసేడన్నట్టే ఉండేది.
ఆయన ఒక కాలాంతర కవి
సృజన క్రాంతి' పత్రికలో శైలజమిత్ర రాసిన వ్యాసం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఆమె నా రచనలను ఇంత దగ్గరగా లోతుగా పరిశీలిస్తున్నారని నేను ఊహించలేకపోయాను. ఆమెకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వ్యాసాన్ని మీతో పంచుకోనివ్వండి.
