Posted on August 29, 2025August 28, 2025వానపడ్డ రాత్రి ఎప్పుడొచ్చాయో తెలీదు, ఒకరాత్రివేళ బాల్కనీలో, పోర్టికోలో, పచ్చిగడ్డివాసనతో ఆవుల మందలు.