Posted on August 8, 2025August 7, 2025అక్కర్లేని చుట్టం ఒక వానపడుతూనే నగరవీథులు మెత్తబడిపోతాయి ఎంత మహానగరమూ ఇట్టే నిస్సహాయమైపోతుంది.