Posted on April 4, 2025April 4, 2025అంటున్నాడు తుకా-10 జీవితంలో నెగ్గాలనుకుంటే సాధనాలు రెండున్నాయి. మరొకరి సొమ్ముని ఏవగించుకోవటం మరొకరి భార్యను తలవకపోవటం.