Posted on April 3, 2025April 2, 2025ఏప్రెల్లో ఒక రోజు వానాకాలంలో పొంగిపొర్లే ఏటిలాగా ఉరకలెత్తుతున్న వసంతం. నా కళ్ళముందే కొట్టుకుపోతున్నవి కాలం, గగనం, నగరం.