Posted on February 3, 2025February 6, 2025అంటున్నాడు తుకా-2 నేనేదో ఒక మాయచేసి మనుషుల్ని మోసగించను. నీ పాటలు పాడుకుంటాను. పదే పదే నిన్ను తలుచుకుంటాను.