Posted on November 25, 2024November 24, 2024ఒక కార్తిక అపరాహ్ణం లేదు, పదాలట్లా ఎంతసేపని నిన్నే చూస్తుంటాయి నువ్వు వెతుక్కుంటున్నదాన్ని అవి ఒంటరిగా వెతకలేవు.