నా గురించి పాడుకున్న పాట-6

ఇవి నిజానికి అన్ని యుగాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, అందరు మనుషులకీ కలిగే ఆలోచనలే, వీటిల్లో ఏ ఒక్కటీ అచ్చంగా నాకే పుట్టిన ఆలోచన కాదు. ఈ భావాలు నావెంతో మీవి కూడా అంతే కాకపోతే ఇవి శూన్యమన్నట్టే లేదా శూన్యసమానమన్నట్టే.