Posted on July 22, 2024July 22, 2024పొద్దున్నే నగరాన్ని పొద్దున్నే నగరాన్ని నిద్రలేపుతున్నాయి ప్రార్థనలు కాని దేవుడి దృష్టి కోకిల పిలుపుల మీద ఉంది.