Posted on July 17, 2024July 16, 2024చిత్రగ్రీవం నోరారా ఎలుగెత్తి పిలుస్తున్నప్పుడే అనుకున్నాను ఆ కోకిల తన గొంతులో పూలూ, ముళ్ళూ రెండూ పొదువుకుందని.