Posted on June 10, 2024June 10, 2024నువ్వొక చాతకం కావాలేగానీ అప్పుడు రోజూ అనుకునేవాణ్ణి, ఈ వేళల్లో ఆ కొండవార, ఆ అడవిలో ఒక ఆకుపచ్చదనం అల్లుకుంటూ ఉంటుందని.