Posted on April 16, 2024April 15, 2024ఏ దివిలో విరిసిన పారిజాతమో నిజానికి ఈ ప్రపంచం సాయి పద్మ లాంటి వాళ్ళకి చెందవలసిన ప్రపంచం. చిరకాలం ఆమెలాంటి వాళ్ళు జీవించవలసిన ప్రపంచం.