అమృతా ప్రీతమ్ ఈ నవల ఎంతో బాధ్యతతో రాసింది. అంతే బాధ్యతతో పూర్ణిమ దీన్ని తెలుగు చేసింది. ఈ రచనని ఆవిష్కరించడం నాకు గౌరవం, కానీ అంతకుమించిన బాధ్యత.
ఒక కవి, ఇద్దరు అనువాదకులు
కాని ఆ కీర్తనల్ని ఇద్దరూ కలిసి అనువదించలేదు. వేరువేరుగా అనువదించారు. అంటే ప్రతి కీర్తనకీ రెండేసి అనువాదాలన్నమాట. ఒక కవిత్వ జుగల్ బందీ.
అరుదైన మనిషి
కాని ఆయనలోని అసలైన మానవుడు మాత్రం పాట్రీషియనూ కాదు, ప్లెబియనూ కాదు. అతడు ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు. తన అంతరాత్మకు తనని సన్నిహితంగా తీసుకుపోగల సన్నిధికోసం, సజ్జనులకోసం, సాంగత్యాల కోసం ఆయన వెతుక్కుంటూనే ఉన్నాడని నాకు నెమ్మదిగా బోధపడింది.
