బసవన్న వచనాలు-13

బసవన్న కవిత్వంలో ఈ రెండు పార్శ్వాలూ కూడా ఉన్నాయి. ఆయనలో ఒక సామాజిక అసమ్మతికారుడూ, విప్లవకారుడూ ఎంతబలంగా ఉన్నాడో ఒక మిస్టిక్ కూడా అంతే బలంగా ఉన్నాడు. ఆ అనుభవాన్ని ఆయన అనుభావము అన్నాడు.

బసవన్న వచనాలు-12

బసవన్న కవిత్వంలోని శిల్పసౌందర్యం గురించి ఇక్కడ చాలా పైపైన, చాలా స్థూలంగా ప్రస్తావించాను. కాని పదేపదే మనల్ని వెన్నాడే ఆ కవితా వాక్యాలు మన మదిలో కలిగించే అలజడి గురించీ, నెమ్మదిగురించీ ఎంతో చెప్పుకోవాలి.

బసవన్న వచనాలు-11

సంప్రదాయం, మార్గ పద్ధతికి చెందినా, దేశిపద్ధతికి చెందినా, సంప్రదాయం సంప్రదాయమే. అందులో ఒక వ్యవస్థ ఉంటుంది. ఒక నిచ్చెనమెట్ల అమరిక ఉంటుంది. దానికొక పురాణకల్పన ఉంటుంది. వచనకవులు, అన్ని రకాల నిచ్చెనల్నీ పక్కకు నెట్టినవాళ్ళు, తమ సాహిత్యసృజనలో మాత్రం నిచ్చెనల్ని ఎట్లా అంగీకరిస్తారు?